National
- Jan 24, 2021 , 21:58:10
VIDEOS
కార్గిల్‌లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం

జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌లో అడ్వెంచర్ టూరిజం 2021ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఆదివారం ప్రారంభించారు. ఈ సాహస పర్యాటక కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు యువతీ యువకులు తరలివచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్, పర్వతారోహణ (ఐఐఎస్ఎమ్) అభివృద్ధికి సంబంధించిన పనులను త్వరలో కార్గిల్‌లో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ సందర్భంగా తెలిపారు. స్కీయింగ్, పర్వతారోహణకు ఈ ప్రాంతం ఎంతో అనువైనదని చెప్పారు.
తాజావార్తలు
MOST READ
TRENDING