మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 01:56:53

అంతరిక్షంలోకి నాసా టెలిస్కోపు

అంతరిక్షంలోకి నాసా టెలిస్కోపు

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన నాసా అంతరిక్షంలోకి టెలిస్కోపును పంపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఫుట్‌బాల్‌ స్టేడియం అంత పరిమాణంలో గల భారీ బెలూన్‌ సాయంతో 2.5 మీటర్ల పొడవైన టెలిస్కోపు ఆస్ట్రోస్‌ను 2023 నాటికి స్ట్రాటో ఆవరణంలోకి పంపించాలని భావిస్తున్నది. టెలిస్కోపును భూవాతావరణం అవతలి పొరల్లోకి పంపించడం ద్వారా వాతావరణంలోకి రాకుండా మిగిలిపోయిన కాంతి, మనిషి కంటికి కనిపించని ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలపై పరిశోధనలు జరుపనున్నారు.


logo