సోమవారం 13 జూలై 2020
National - May 29, 2020 , 01:58:37

పుస్తకరూపంలో మోడీ ‘లెటర్స్‌ టు మదర్‌'

పుస్తకరూపంలో మోడీ ‘లెటర్స్‌ టు మదర్‌'

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ యువకుడిగా ఉన్నప్పుడు ఆదిశక్తిని ‘జగత్‌ జనని’గా సంబోధిస్తూ పలు లేఖలు రాసేవారు. ఆ తర్వాత వాటిని కాల్చేసేవారు. అయితే అలాంటి లేఖల తో కూడిన ఓ డైరీ మాత్రం భద్రంగా ఉన్న ది. దీనిని పుస్తకంగా ప్రచురించనున్నట్టు హార్పర్‌కోలిన్స్‌ ఇండియా సంస్థ తెలిపింది. మోదీ యవ్వనప్రాయంలోని పలు సంఘటన ల్ని దీంట్లో ప్రస్తావించబోతున్నట్టు వెల్లడించింది. గుజరాతీ భాషలోని ఈ లేఖల్ని సినీ విమర్శకురాలు భావన సోమాయ ఇంగ్లీషులోకి తర్జుమా  చేశారు.


logo