బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 10:18:59

యుద్ధ స్మారకంపై గల్వాన్‌ అమరుల పేర్లు

యుద్ధ స్మారకంపై గల్వాన్‌ అమరుల పేర్లు

న్యూఢిల్లీ: గల్వాన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో అమరులైన 20 మంది భారత అమర సైనికుల పేర్లను జాతీయ యుద్ధస్మారకంపై చెక్కనున్నట్టు అధికారులు గురువారం తెలిపారు. ఈ ప్రక్రియ కొన్ని నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. జూన్‌ 15న చైనా సైనికులు ముందస్తు వ్యూహంతో జరిపిన దాడిలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది సైనికులు  వీరోచితంగా పోరాడి అమరులైన విషయం తెలిసిందే.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo