సోమవారం 08 మార్చి 2021
National - Jan 22, 2021 , 18:04:26

ఈ ‘పాటలు’ మీకు గుర్తున్నాయా ?

ఈ ‘పాటలు’ మీకు గుర్తున్నాయా ?

టీవీల్లో వచ్చే ప్రకటనల జింగిల్స్‌ మనల్ని ఎంతగా ఆకట్టుకుంటాయో చెప్పనక్కర్లేదు. ఇక పిల్లల విషయానికొస్తే.. అదే వస్తువు కొనివ్వాలని మారాం చేస్తుంటారు. అంటే ఆ ప్రకటనలు అంతగా మనలో నాటుకుపోయాయన్న మాట. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను మనకు నచ్చేలా, మనల్ని ఆకట్టుకునేలా చేసేందుకు జింగిల్స్‌ను వాడుతుంటారు. చిన్నచిన్న పదాలతో తయారయ్యే జింగిల్స్‌ మన నోట్లో అలా అలవోకగా రాగయుక్తంగా ఆడుతుంటాయి. ఒక రెస్టారెంట్‌ తమ వద్దకు వచ్చే కస్టమర్లకు ఉల్లాసం కలిగించేందుకు ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్నారు. అయితే, అలాంటి ఇలాంటి పాటలు కాకుండా.. మనం టీవీ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చే ప్రకటనల జింగిల్స్‌తో తయారుచేసిన పాటను పాడి విశేషంగా ఆకట్టుకుంటున్నారు.  మీరూ ఆ వీడియోను చూసి ఎంజాయ్‌ చేయండి మరి.. 


VIDEOS

logo