మంగళవారం 07 జూలై 2020
National - Jun 27, 2020 , 21:45:03

కొత్త‌గా 1,460 పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు 41

కొత్త‌గా 1,460 పాజిటివ్ కేసులు.. మ‌ర‌ణాలు 41

ముంబై : క‌రోనా వైర‌స్ ముంబై ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో.. ముంబై వాసులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ‌నివారం ఒక్క‌రోజే కొత్త‌గా 1,460 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 41 మంది ప్రాణాలు విడిచారు. దీంతో ముంబైలో పాజిటివ్ కేసుల సంఖ్య 73,747కు చేరుకోగా, మృతుల సంఖ్య 4,282కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 27,134 ఉన్నాయి. 

మ‌హారాష్ర్ట‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1,59,133 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌ర‌ణాల సంఖ్య 7,273కు చేరింది. 


logo