సోమవారం 25 మే 2020
National - Apr 02, 2020 , 19:07:34

33 లక్షల విలువైన మాస్కులు నిల్వ..ఒకరి అరెస్ట్‌

33 లక్షల విలువైన మాస్కులు నిల్వ..ఒకరి అరెస్ట్‌

మహారాష్ట్ర: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు ఎంత అవసరమో చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి భారీ మొత్తంలో విలువైన ఫేస్‌ మాస్కులను అక్రమంగా నిల్వ ఉంచాడు. ముంబై పోలీసులు ఆ వ్యక్తిని శాంటాక్రూజ్‌ వెస్ట్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి లక్ష 3 ైప్లె మాస్కులు (ఫేస్‌ మాస్కులు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.35.84 లక్షలుంటుంది. అరెస్ట్‌ చేసిన వ్యక్తిని కోర్టు ఆదేశాలతో పోలీస్‌ కస్టడీకి తీసుకున్నామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo