e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News మెరైన్ డ్రైవ్ వ‌ద్ద ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో

మెరైన్ డ్రైవ్ వ‌ద్ద ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో

మెరైన్ డ్రైవ్ వ‌ద్ద ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో

ముంబై: ఒక‌వైపు నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ముంబై న‌గ‌రాన్ని భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. మ‌రోవైపు ఈ ఉద‌యం నుంచి అరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. మెరైన్ డ్రైవ్ వెంబ‌డి స‌ముద్ర తీరంలో అల‌లు ఉవ్వెత్తున్న ఎగిసిప‌డుతున్నాయి. దాదాపు మూడు నుంచి ఐదు మీట‌ర్ల ఎత్తుతో అల‌లు తీరాన్ని తాకుతున్నాయి. ఈ అల‌ల‌కు సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోలో మీరు కూడా వీక్షించ‌వ‌చ్చు.

ఇదిలావుంటే.. ముంబైలో ఇవాళ కూడా రోజంతా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌దని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కూడా కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని వారు వెల్ల‌డించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెరైన్ డ్రైవ్ వ‌ద్ద ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో
మెరైన్ డ్రైవ్ వ‌ద్ద ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో
మెరైన్ డ్రైవ్ వ‌ద్ద ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న అల‌లు.. వీడియో

ట్రెండింగ్‌

Advertisement