బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 29, 2020 , 19:23:48

సీఎం జగన్‌తో ముఖేష్‌ అంబానీ భేటీ

సీఎం జగన్‌తో ముఖేష్‌ అంబానీ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ భేటీ అయ్యారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై   చర్చించేందుకు సీఎం జగన్‌తో ముఖేష్‌ అంబానీ సమావేశమయ్యారు.  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముఖేష్‌ వెంట ఆయన తనయుడు అనంత్‌ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నత్వానీ ఉన్నారు.   


logo
>>>>>>