శనివారం 28 మార్చి 2020
National - Mar 24, 2020 , 21:03:57

క‌రోనా కోసం రూ.కోటి కేటాయించిన ఎంపీ..

క‌రోనా కోసం రూ.కోటి కేటాయించిన ఎంపీ..

బీహార్ : క‌రోనా వైర‌స్ (కోవిడ్-19) వ్యాప్తి నేప‌థ్యంలో..ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌జ‌ల స‌హాయార్థం కొంత మొత్తంలో విరాళాలు ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. బీహార్ లోని పాట‌లీప‌త్ర నియోజ‌క‌వ‌ర్గ ఎంపీ రాం కృపాల్ యాద‌వ్ త‌న నియోజ‌క‌వ‌ర్గం స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ఎంపీ ల్యాడ్స్ నుంచి కోటి రూపాయ‌లు నిధులు విడుద‌ల చేయాల‌ని ఆదేశాలు జారీచేశారు. ఈ మేర‌కు నిధులు విడుద‌ల చేయాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసిన‌ట్లు ఎంపీ కృపాల్ యాద‌వ్ తెలిపారు. 



logo