మంగళవారం 19 జనవరి 2021
National - Dec 18, 2020 , 01:25:55

అయోధ్యలో మసీదు.. జనవరిలో పునాదిరాయి

అయోధ్యలో మసీదు.. జనవరిలో పునాదిరాయి

అయోధ్య: అయోధ్యలో మసీదు నిర్మాణానికి గణతంత్ర దినోత్సవం(జనవరి 26) రోజున పునాదిరాయి వేయనున్నారు. శనివారం మసీదు డిజైన్‌ను విడుదల చేయనున్నారు. మసీదు కోసం సుప్రీంకోర్టు 5 ఎకరాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో దవాఖాన, కమ్యూనిటీ కిచెన్‌, లైబ్రరీ కూడా ఉంటాయి.