ఆదివారం 31 మే 2020
National - May 15, 2020 , 13:22:15

నైరుతి రుతుపవనాలు ఆలస్యం!

నైరుతి రుతుపవనాలు ఆలస్యం!

న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ మీదుగా వచ్చే రుతుపవనాల్లో కొంత ఆలస్యం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా జూన్‌ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు రావాలి. కానీ ఈ ఏడాది జూన్‌ 5వ తేదీకి 4 రోజుల ముందు లేదా తర్వాత వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 


logo