బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 13:05:02

మధ్యప్రదేశ్‌లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రద్దు

మధ్యప్రదేశ్‌లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రద్దు

భోపాల్: మధ్యప్రదేశ్‌లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రద్దయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని స్పీకర్ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో వర్షాకాల సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు. మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటగా ఇప్పటి వరకు 689 మంది మరణించారు.


logo