శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 18:49:41

కోతి బుర్ర టెక్నిక్ చూశారా?

కోతి బుర్ర టెక్నిక్ చూశారా?

ఏ పని చేయాలన్నా మనకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోంగచుకోవాలి. అదేవిధంగా టెక్నిక్ కూడా ఉండాలంటారు పెద్దలు. నిజమే మరి.. వేగంగా, అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయాలంటే టెక్నిక్ తప్పనిసరిగా ఉండాల్సిందే. టెక్నిక్ లను మనుషులే కాకుండా జంతువులు కూడా వినియోగిస్తాయి. జంతువులు కూడా లాజికల్ గా ఆలోచించి టెక్నిక్ గా పనులు చక్కబెట్టుకోగలవు. అందునా కోతి బుర్ర.. మహా తెలివైన బుర్ర. కోతి తన బుర్రతో ఎంత లాజిగ్గా ఆలోచించి టెక్నిక్ గా బయటపడిందో ఈ వీడియో చూస్తూ మీకే అర్థమవుతుంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతా నంద ట్విట్టర్లో పోస్ట్ చేసిన కోతి బుర్ర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. logo