గురువారం 06 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 23:29:37

మోండెలెజ్ ఇండియా రాఖీ ఫెస్టివల్ ఆఫర్

 మోండెలెజ్ ఇండియా రాఖీ ఫెస్టివల్ ఆఫర్

బెంగళూరు : మోండెలెజ్ ఇండియా రక్షా బంధన్ సందర్భంగా #CloserThisRakhi పేరుతో  ప్రచారం ప్రారంభించింది.  కాడ్‌బరీ వేడుకలతో పాటు వాటికి మరింత ఆనందాల కాంతిని జోడించడానికి  ముందుకు వచ్చింది.  ఈ-కామర్స్ ఎక్స్‌క్లూజివ్ చాక్లెట్ గిఫ్ట్ బాక్స్‌లు,  భౌగోళిక సరిహద్దులను చెరిపేసి, తోబుట్టువులను దగ్గరగా ,సంతోషంగా ఉంచడం కోసం ఈ సరికొత్త ప్రచారానికి తెరలేపింది. తాజా రాఖీ ప్రచారం గురించి మోండెలెజ్ ఇండియా డైరెక్టర్ మార్కెటింగ్ (చాక్లెట్లు) డైరెక్టర్ అనిల్ విశ్వనాథన్ మాట్లాడుతూ, “సంవత్సరాలుగా మోండెలెజ్ భారత దేశంలోని పండుగల సమయం లో అందరికీ ఆనందాలను పంచిందని " అన్నారు. 


logo