శనివారం 04 జూలై 2020
National - Jun 29, 2020 , 02:13:01

‘మన్‌కీబాత్‌'లో ప్రధాని మోదీ

‘మన్‌కీబాత్‌'లో ప్రధాని మోదీ

  • చిన్నారుల్లారా.. మీ ఇండ్లల్లో ఉండే బామ్మ, తాతయ్య లేదా పెద్ద వయసున్న మీ బంధువులను ఇంటర్వ్యూ చేయండి. ఆ వీడియోలను ఆల్బమ్‌లుగా మార్చి భద్రపరచండి. వారి అనుభవాలు మన ఉజ్వల భవిష్యత్‌ నిర్మాణానికి సాయపడుతాయి. చిన్నారుల అభివృద్ధికి దోహదపడుతాయి. 
  • అన్‌లాక్‌ దశలో బయటకు వెళ్తున్న ప్రజలు.. లాక్‌డౌన్‌ సమయంలో కంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖానికి మాస్కులను ధరించటం, రెండు గజాల భౌతిక దూరం వంటి నియమాల్ని పాటించకపోతే మీతోపాటు ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టిన వాళ్లవుతారు. ఇండ్లల్లోని వృద్ధులు, చిన్నారులకు కూడా ఇది క్షేమంకాదు.


logo