e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News ఆ ఉద్యోగం మాకు అక్క‌ర్లేదు: పంజాబ్ ఎమ్మెల్యే

ఆ ఉద్యోగం మాకు అక్క‌ర్లేదు: పంజాబ్ ఎమ్మెల్యే

ఆ ఉద్యోగం మాకు అక్క‌ర్లేదు: పంజాబ్ ఎమ్మెల్యే

చండీగఢ్‌: పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఫతేజంగ్‌ సింగ్‌ బజ్వా.. తన కుమారుడు అర్జున్‌ ప్రతాప్‌సింగ్‌కు రాష్ట్ర‌ ప్రభుత్వం ఇచ్చిన పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాన్ని వ‌దులుకుంటున్న‌ట్లు స్పష్టంచేశారు. బజ్వా తండ్రి వేర్పాటు ఉద్యమ కాలంలో ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల చేతుల్లో బలి కావడంతో కారుణ్య నియామకాల బ‌జ్వా కుమారుడికి ఇన్‌స్పెక్ట‌ర్‌ ఉద్యోగం ఇచ్చారు.

కాగా, ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ కారుణ్య నియామ‌కాల కింద‌ ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల్లో ఒకరికి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్, ఇంకొకరికి డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం ఇవ్వడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బ‌జ్వా తన కుమారుడికి ఉద్యోగం అక్క‌ర్లేద‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు కుటుంబసభ్యులం అందరం క‌లిసి నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆ ఉద్యోగం మాకు అక్క‌ర్లేదు: పంజాబ్ ఎమ్మెల్యే
ఆ ఉద్యోగం మాకు అక్క‌ర్లేదు: పంజాబ్ ఎమ్మెల్యే
ఆ ఉద్యోగం మాకు అక్క‌ర్లేదు: పంజాబ్ ఎమ్మెల్యే

ట్రెండింగ్‌

Advertisement