e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home Election News తొలి రౌండ్‌లో ఎంకే స్టాలిన్‌కు అధిక్యం

తొలి రౌండ్‌లో ఎంకే స్టాలిన్‌కు అధిక్యం

తొలి రౌండ్‌లో ఎంకే స్టాలిన్‌కు అధిక్యం

చెన్నై: త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే కూట‌మి వెనుకంజ‌లో ప‌డింది. ప్ర‌తిప‌క్ష డీఎంకే కూట‌మి అత్య‌ధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న‌ది. డీఎంకే అధినేత ఎంకే స్థాలిన్ కూడా తాను స్వ‌యంగా బ‌రిలో దిగిన కొల‌తూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ ఫ‌లితాల్లో స్టాలిన్‌కు 1,754 ఓట్ల ఆధిక్య‌త ల‌భించింది. మొదటి రౌండ్లో మొత్తం 4,644 ఓట్ల‌కుగాను స్టాలిన్‌కు 3,199 ఓట్లురాగా.. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, ఏఐఏడీఎంకే అభ్య‌ర్థికి 1,445 ఓట్లు పోల‌య్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి

బెంగాల్‌లో టీఎంసీ-బీజేపీ నువ్వానేనా

టోలిగంజ్‌లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో వెనుకంజ

ఆధిక్యంలో క‌మ‌ల్ హాస‌న్

సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితం.. 4 వేల ఓట్ల మెజార్టీతో భ‌గ‌త్ ముందంజ‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తొలి రౌండ్‌లో ఎంకే స్టాలిన్‌కు అధిక్యం

ట్రెండింగ్‌

Advertisement