HomeNationalMetro Man Sreedharan Leading In Palakad
లీడింగ్‌లో మెట్రోమ్యాన్ శ్రీధరన్…
పాలక్కాడ్ : కేరళలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెట్రోమ్యాన్ శ్రీధరన్ లీడింగ్‌లో ఉన్నారు. పాలక్కాడ్ నియోజవకర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ శ్రీధరన్ తాజా సమాచారం అందే వరకు సుమారు రెండు వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.