బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 17, 2020 , 11:27:33

సీఎం కేసీఆర్‌కు మేఘాలయ సీఎం జన్మదిన శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్‌కు మేఘాలయ సీఎం జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మేఘాలయ సీఎం సంగ్మా ట్విట్టర్‌ ద్వారా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీర్వదాలు కేసీఆర్‌కు ఉండాలని కోరుకుంటూ సంగ్మా ట్వీట్‌ చేశారు.


logo