గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 17:46:53

కొన‌సాగుతున్న ఔష‌ధ మొక్క‌ల సాగు

కొన‌సాగుతున్న ఔష‌ధ మొక్క‌ల సాగు

మొర‌దాబాద్: క‌రోనా వైరస్ ను నియంత్రించేందుకు మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. యూపీలోని మొర‌దాబాద్ లో ఔష‌ధాల్లో విరివిగా ఉప‌యోగించే మొక్క‌ల సాగు ఎలాంటి ఆటంకం లేకుండా కొన‌సాగుతుంది. 

అశ్వ‌గంధ మొక్క‌లు సాగు చేస్తున్న‌ సంభ‌వ్ జైన్ అనే రైతు మాట్లాడుతూ..అశ్వ‌గంధ మొక్క నుంచి త‌యారుచేసే ఔష‌ధాలు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.  త‌ద్వారా క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్షించుకోవ‌చ్చు. ప్ర‌భుత్వంతోపాటు వివిధ కంపెనీలు మొక్క‌లతో మందులు త‌యారు చేసే విధానంపై ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్నాయి.  ఔష‌ధ మొక్క‌లు మార్కెట్ లోకి వెళ్లేందుకు సిద్దం చేస్తున్నాం. జూన్ వ‌ర‌కు మొక్క‌లు మార్కెట్ లోకి వెళ్లే అవ‌కాశ‌ముంద‌ని చెప్పాడు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo