e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home జాతీయం ఫైటర్‌ పైలట్‌గా మావ్య సూదన్‌

ఫైటర్‌ పైలట్‌గా మావ్య సూదన్‌

న్యూఢిల్లీ: జమ్ము డివిజన్‌లోని రాజౌరీ జిల్లా అంబేరీ గ్రామానికి చెందిన మావ్య సూదన్‌(24) చరిత్ర సృష్టించారు. భారత వైమానిక దళంలో ఫైటర్‌ పైలట్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం జరిగిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో ఆమె నియామకం జరిగింది. జమ్ముకశ్మీర్‌ నుంచి ఐఏఎఫ్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితులైన మొదటి మహిళ మావ్యనే.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana