శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 15:00:06

వైష్ణ‌వోదేవి యాత్ర ర‌ద్దు..

వైష్ణ‌వోదేవి యాత్ర ర‌ద్దు..

హైద‌రాబాద్‌:  శ్రీమాతా వైష్ణవోదేవీ యాత్ర‌ను ర‌ద్దు చేసిన‌ట్లు జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  వైష్ణ‌వోదేవి ద‌ర్శ‌నం ర‌ద్దు కావ‌డంతో.. అన్ని రాష్ట్రాల బ‌స్సులను నిలిపేశారు.  క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ చ‌ర్య తీసుకున్న‌ది. బెంగుళూరులో మ‌రో రెండు కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆ రాష్ట్ర మంత్రి బీ శ్రీరాములు తెలిపారు. బెంగుళూరులో ఉన్న ఇస్కాన్ ఆల‌యాన్ని కూడా మూసివేశారు.  రాజాజీన‌గ‌ర్‌, క‌న‌కాపూర్ వీధుల్లో ఉన్న ఆల‌యాల‌ను మూసివేస్తున్న‌ట్లు చెప్పారు. కరోనా భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో నాలుగు కోర్టుల‌ను తెర‌వ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు.  


logo