శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 01:00:20

మెరుగైన మన్మోహన్‌ ఆరోగ్యం

మెరుగైన మన్మోహన్‌ ఆరోగ్యం

  • కరోనా లేదని వెల్లడి 

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆరోగ్యం మెరుగుపడుతున్నదని ఢిల్లీలోని ఎయిమ్స్‌ వర్గాలు సోమవారం తెలిపాయి. కొన్ని కొత్త ఔషధాల వాడకంతో రియాక్షన్‌ వచ్చి జ్వరం రావడంతో ఆదివారం రాత్రి మన్మోహన్‌ను ఎయిమ్స్‌లో చేర్చారు. అయితే, సోమవారం ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగైందని ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు కరోనా పరీక్ష కూడా నిర్వహించామని, ఫలితం నెగెటివ్‌ అని వచ్చిందని పేర్కొన్నాయి. 



logo