జాన్వీకపూర్..ఈ భామ సినిమాలతో ఎంటర్ టైన్ చేయడమే కాదు. సినిమాలు లేనపుడు తన స్టిల్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికపుడు అప్ డేటెడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లు, ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది. తాజాగా ఈ అందాల తార బాడీ కాన్ డ్రెస్ లో కట్టిపడేస్తుంది. సోషల్ మీడియా స్టార్ విత్ జానైస్ టాక్ షో కోసం ఇలా రెడీ అయింది జాన్వీ. సెలబ్రిటీ స్టైలిష్ట్ మీగాన్ కాన్సెస్సియో డిజైన్ బాడీకాన్ డ్రెస్ లో హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చింది జాన్వీకపూర్.
ఈ స్టిల్స్ ను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఐ లవ్ సోషల్ మీడియా స్టార్ విత్ జానైస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరోవైపు జానైస్ కూడా కొన్ని బీటీఎస్ వీడియోలను షేర్ చేస్తూ జాన్వీకపూర్, కుషా కపిలాతో లైవ్ అంటూ రాసుకొచ్చింది. యూ ట్యూబర్ జానైస్ సెక్వీరా ఈ టాక్ షోను నిర్వహిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ సెలబ్రిటీల్లో నవతరం ఇంటర్ నెట్ సెన్సేషనల్ స్టార్లతో డిస్కషన్స్ పెడుతుంది. అంతకుముందు అనన్యపాండే ఈ టాక్ షోలో మెరిసింది.
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?