గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 02:39:28

మలేషియాలో ప్రధాని పీఠంపై వివాదం

మలేషియాలో ప్రధాని పీఠంపై వివాదం

కౌలాలంపూర్‌: మలేషియాలో ప్రధాని పీఠంపై వివాదం రాజుకున్నది. ఆ దేశ ప్రధానిగా ముహియుద్దీన్‌ యాసిన్‌ను నియమిస్తూ ఆ దేశ రాజు సుల్తాన్‌ అబ్దుల్లా సుల్తాన్‌ అహ్మద్‌ షా ప్రకటించడాన్ని మాజీ ప్రధాని మహతీర్‌ మహ్మద్‌ తప్పుబట్టారు. మద్దతు తెలుపుతున్న ఎంపీల సంఖ్యను ముహియుద్దీన్‌ తప్పుగా చూపెట్టారని ఆరోపించారు. తనకు 114 మంది ఎంపీల మద్దతు ఉన్నదని, అవసరమైన మెజారిటీ(112 ఎంపీల మద్దతు) కంటే ఎక్కువ ఎంపీలను కూడగట్టిన తానే ప్రధాని పదవికి అర్హుడినని మహతీర్‌ పేర్కొన్నారు. 


logo
>>>>>>