బుధవారం 03 మార్చి 2021
National - Jan 24, 2021 , 21:08:22

2,752 కరోనా కేసులు.. 45 మర­ణాలు

2,752 కరోనా కేసులు.. 45 మర­ణాలు

ముంబై: మహా­రా­ష్ట్రలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గి­న­ప్ప­టికి ప్రతిరోజు మూడు వేల వరకు పాజి­టివ్ కేసులు, 50కిపైగా కరోనా మర­ణాలు సంభ­వి­స్తు­న్నాయి. శని­వారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 2,752 కరోనా కేసులు, 45 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,09,106కు, మర­ణాల సంఖ్య 50,785కు పెరి­గింది. 

మరో­వైపు గత 24 గంటల్లో 1,743 మంది కరోనా రోగులు కోలు­కుని ఆసు­ప­త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలు­కున్న వారి మొత్తం సంఖ్య 19,12,264కు చేరి­నట్లు ఆ రాష్ట్ర ఆరో­గ్య­శాఖ తెలి­పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,831 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్ల­డిం­చింది. కాగా, దేశ­వ్యా­ప్తంగా కరోనా కేసులు, మర­ణాల సంఖ్యలో మహా­రాష్ట్ర తొలి­స్థా­నంలో కొన­సా­గు­తున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి

VIDEOS

logo