శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 21:46:20

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 1026 పాజిటివ్ కేసులు

మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 1026 పాజిటివ్ కేసులు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసులు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఒక్క‌రోజే రాష్ట్రంలో 1026 పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు 24427 కు చేరుకున్నాయి. ఇవాళ ఒక్క రోజే 53 మంది మృతి చెంద‌గా..ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా మ‌హమ్మారికి 921 మంది చ‌నిపోయారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.

దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo