సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 02:20:30

మహారాష్ట్రలో విడి సిగరెట్ల విక్రయంపై నిషేధం

మహారాష్ట్రలో విడి సిగరెట్ల విక్రయంపై నిషేధం

ముంబై: ధూమపాన నియంత్రణ చర్యల్లో భాగంగా సిగరెట్లు, బీడీలను విడిగా విక్రయించడంపై నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం వినియోగదారులు ఇక పూర్తి సిగరెట్‌/బీడీ ప్యాకెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అటు వినియోగదారులు, ఇటు వ్యాపారులకు కూడా మేలు చేయదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చర్యను షాపుల యజమానులు ఖండించారు. 


logo