గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 20, 2020 , 08:56:51

మిజోరంలో భూకంపం.. 4.6 తీవ్ర‌త‌

మిజోరంలో భూకంపం.. 4.6 తీవ్ర‌త‌

ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రాల్లో క్ర‌మం త‌ప్ప‌కుండా భూకంపాలు వ‌స్తూనే ఉన్నాయి. ఈరోజు ఉద‌యం మిజోరంలోని చాంపై ప్రాంతో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై దీని తీవ్ర‌త 4.6గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ ప్ర‌క‌టించింది. చాంపైకి స‌మీపంలో ఆదివారం ఉద‌యం 7.29 గంట‌ల‌కు భూమికంపించింద‌ని వెల్ల‌డించింది.   


logo