శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 07:32:13

భార్యను కొట్టి కొలువు పోగొట్టుకున్న ఐపీఎస్‌.!

భార్యను కొట్టి కొలువు పోగొట్టుకున్న ఐపీఎస్‌.!

 భోపాల్‌ : ఉన్నతమైన చదువు, ఉత్తమ ఉద్యోగంలో ఉండి కూడా పశువులా ప్రవర్తించిన ఓ ఐపీఎస్‌ అధికారిని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విధులనుంచి తప్పించింది. 1986 బ్యాచ్‌కు చెందిన పురుషోత్తం శర్మ అనే ఐపీఎస్‌ అధికారి కుటుంబ కలహాల నేపథ్యలో తన భార్యను విచక్షణరహితంగా కొట్టాడు. అందుకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో ఉద్యోగం నుంచి ప్రభుత్వం తొలిగించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.