శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 13:55:58

కరోనా వార్డు నుంచి మోదీ మ‌న్‌కీబాత్ తిల‌కించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం

కరోనా వార్డు నుంచి మోదీ మ‌న్‌కీబాత్ తిల‌కించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ క‌రోనా వార్డు నుంచే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌న్‌కీబాత్ కార్య‌క్ర‌మాన్ని తిల‌కించారు. క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన ఆయ‌న భోపాల్‌లోని చిరాయు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌న్‌కీబాత్ కార్య‌క్ర‌మాన్ని క‌రోనా వార్డులో ఉన్న టీవీ ద్వారా వీక్షించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌రోనా కేసుల సంఖ్య 26 వేలు దాట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 791 మంది మ‌ర‌ణించారు.logo