బుధవారం 20 జనవరి 2021
National - Nov 24, 2020 , 00:51:38

లవ్‌, జిహాద్‌ కలిసి ప్రయాణించలేవు: నుస్రత్‌

లవ్‌, జిహాద్‌ కలిసి ప్రయాణించలేవు: నుస్రత్‌

కోల్‌కతా: లవ్‌ (ప్రేమ), జిహాద్‌ కలిసి ప్రయాణించలేవని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ అన్నారు. ప్రేమ, పెండ్లి వ్యక్తిగత అంశాలని, వాటిపై మాట్లాడే అధికారం ఎవరికీ లేదన్నారు. కొన్ని పార్టీలు (బీజేపీ) ఎన్నికలప్పుడే ‘లవ్‌, జిహాద్‌' వంటి అంశాలను తెరపైకి తెస్తున్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ‘లవ్‌, జిహాద్‌'కు సంబంధించిన చట్టాలు తెస్తుండటంపై ఈమేరకు స్పందించారు. 


logo