గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 03:20:44

ఎన్నడూ లేనంతగా నిరుద్యోగితరేటు!

ఎన్నడూ లేనంతగా నిరుద్యోగితరేటు!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగులు, దినసరికూలీలు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడినట్టు ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ పేర్కొంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా దాదాపు 11.4 కోట్ల మంది ఉద్యోగాల్ని కోల్పోనున్నట్టు తెలిపింది. మే మొదటి వారంలో నిరుద్యోగిత రేటు 27.1 శాతంగా నమోదైనట్టు పేర్కొంది.


logo