సోమవారం 30 మార్చి 2020
National - Mar 26, 2020 , 21:37:26

ప‌శువుల దాణా స‌ర‌ఫ‌రాకు అవ‌కాశ‌మిచ్చిన‌ కేంద్రం

ప‌శువుల దాణా స‌ర‌ఫ‌రాకు అవ‌కాశ‌మిచ్చిన‌ కేంద్రం

క‌రోనా నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండ‌గా అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల‌ను మాత్రం కేంద్రం మిన‌హాయించింది.  అందులో ప‌శువుల దాణాను కూడా చేర్చింది. ప‌శువుల దాణా స‌ర‌ఫ‌రాకు  కేంద్ర  అవ‌కాశం ఇచ్చింది. ప‌శువుల దాణా స‌ర‌ఫ‌రాను త‌ప్ప‌నిస‌రి జాబితాలో చేర్చుతూ మార్గ‌ద‌ర్శ‌కాల్లో మార్సులు చేసింది. అటు అంత‌రాష్ట్ర ర‌వాణాకు కూడా అవ‌కాశం ఇస్తూ కేంద్ర‌హోంశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.


logo