గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 13:30:10

న్యాయవిద్యార్థినిపై లాయర్‌ అత్యాచారం..

న్యాయవిద్యార్థినిపై లాయర్‌ అత్యాచారం..

బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్లే ఓ న్యాయవిద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 15న న్యాయవిద్యార్థిని (21)ఓ లాయర్‌ చాంబర్‌కు వెళ్లింది. అయితే అదే సమయంలో ఆ విద్యార్థినిపై లాయర్‌తోపాటు అతని సహచరులు అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నాం. నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ఆపరేషన్‌ ప్రారంభించామని బహెడి ఎస్‌హెచ్‌వో పంకజ్‌ పంత్‌ తెలిపారు. 


logo
>>>>>>