National
- Jan 22, 2021 , 17:35:04
VIDEOS
లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం

పాట్నా: బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను గురువారం హుటాహుటిన రాంచీలోని రిమ్స్‌కు తరలించారు. పశుగ్రాసం కుంభకోణం ఆరోపణల్లో జైలు శిక్ష పడిన లాలూ ప్రసాద్, జార్ఖండ్‌లోని రాంచీ జైలులో ఉంటున్నారు. అయితే అనారోగ్య కారణాలతో ఎక్కువ కాలం రిమ్స్ ఆసుపత్రిలోనే ఉన్నారు. గురువారం సాయంత్రం లాలు అస్వస్థతకు గురికాడంతో వెంటనే రిమ్స్‌కు తరలించారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతున్నారని, ఎయిమ్స్ వైద్యులను సంప్రదిస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తెలిపారు.
మరోవైపు లాలూ కుమార్తె మిసా భారతి రిమ్స్‌కు చేరుకున్నారు. లాలూ భార్య రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజశ్వి యాదవ్ కూడా హుటాహుటిన ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి రాంచీకి బయలుదేరారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- కివీస్‌తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం
- తాండవ్ వివాదం : అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్‌కు బెయిల్!
- పంత్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంపై కన్నేసిన భారత్
- క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
- ప్రధాని గడ్డంపైనా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు: కర్ణాటక సీఎం
- కిస్ సీన్లలో నటించేందుకు రెడీ అంటోన్న అమలాపాల్..!
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్
- రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!
- వర్చువల్‌గా భేటీకానున్న బైడెన్, మోదీ
- ప్రియుడితో పారిపోయిన కుమార్తె.. హత్య చేసిన తండ్రి
MOST READ
TRENDING