మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 20:22:32

షెడ్యూల్ ప్రకారమే కుంభమేళ: ఉత్తరాఖండ్ సీఎం

షెడ్యూల్ ప్రకారమే కుంభమేళ: ఉత్తరాఖండ్ సీఎం

డెహ్రాడూన్: వచ్చే ఏడాది హరిద్వార్‌లో జరుగాల్సిన కుంభమేళ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. ఆ రాష్ట్ర మంత్రి మదన్ కౌషిక్, అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరితో బుధవారం సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కుంభమేళ ఏర్పాట్ల గురించి వారితో చర్చించారు. 2021లో హరిద్వార్‌లో కుంభమేళ యథావిధిగానే జరుగుందని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. అయితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.logo