మంగళవారం 26 జనవరి 2021
National - Nov 26, 2020 , 18:22:58

కేర‌ళ‌లో ఇంకా త‌గ్గని క‌రోనా ఉధృతి

కేర‌ళ‌లో ఇంకా త‌గ్గని క‌రోనా ఉధృతి

తిరువ‌నంత‌పురం: కేర‌ళలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికే ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గురువారం కూడా కొత్త‌గా 5,378 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ‌ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 5,16,978 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దాంతో ప్ర‌స్తుతం కేర‌ళ‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 64,486గా ఉన్న‌ది. కేర‌ళ ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo