e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జాతీయం కేరళలో కొత్తగా 17,481 కరోనా కేసులు.. 105 మరణాలు

కేరళలో కొత్తగా 17,481 కరోనా కేసులు.. 105 మరణాలు

కేరళలో కొత్తగా 17,481 కరోనా కేసులు.. 105 మరణాలు

తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ ‌కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 17,481 కరోనా కేసులు, 105 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,05,197కు, మొత్తం మరణాల సంఖ్య 15,617కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 14,131 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 30,59,441కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,29,640 యాక్టివ్ ‌కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కేరళలో కొత్తగా 17,481 కరోనా కేసులు.. 105 మరణాలు
కేరళలో కొత్తగా 17,481 కరోనా కేసులు.. 105 మరణాలు
కేరళలో కొత్తగా 17,481 కరోనా కేసులు.. 105 మరణాలు

ట్రెండింగ్‌

Advertisement