సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 13:12:52

కేర‌ళ గ‌వ‌ర్నర్ మ‌హమ్మ‌ద్ ఖాన్‌‌కు క‌రోనా..

కేర‌ళ గ‌వ‌ర్నర్ మ‌హమ్మ‌ద్ ఖాన్‌‌కు క‌రోనా..

తిరువ‌నంత‌పురం: కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ మ‌హమ్మ‌ద్ ఖాన్‌కు క‌రోనా వైర‌స్ సోకింది. ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించ‌గా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింద‌ని రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు తెలిపాయి. త‌న‌కు క‌రోనా క‌రోనా పాజిటి అని తేలింద‌ని, అయితే ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపార‌ని రాజ్‌భ‌వ‌న్ పీఆర్‌వో వెల్ల‌డించారు. కాగా, గ‌తవారం న్యూఢిల్లీలో త‌న‌ను క‌లిసిన‌వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని లేదా ముందుజాగ్ర‌త‌లో భాగంగా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాల‌ని సూచించారు.  ఫ‌రూఖ్ అబ్దుల్లా.. పాక్ వెళ్లిపోవ‌చ్చు