బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 07:05:35

ద‌గ్గ‌రికి దాకా వ‌చ్చారు..కానీ పోలీసులు రానివ్వ‌లేదు

ద‌గ్గ‌రికి దాకా వ‌చ్చారు..కానీ పోలీసులు రానివ్వ‌లేదు

ప‌ల‌క్కాడ్ : లాక్ డౌన్ తో త‌మిళ‌నాడులో చిక్కుకున్న కొంత‌మంది కేర‌ళ‌లోని సొంత‌గ్రామాల‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. త‌మిళ‌నాడులోని వ‌ల‌యార్ నుంచి కొంద‌రు కేర‌ళ‌లోని ప‌ల‌క్కాడ్ బార్డ‌ర్ చెక్ పోస్టు వ‌ర‌కు చేరుకున్నారు. అయితే వారిని రాష్ట్రంలోకి వ‌చ్చేందుకు పోలీసులు నిరాక‌రించారు.

ఎవరి ద‌గ్గ‌ర నిబంధ‌న‌ల ప్రకారం ట్రావెల్ పాసులు, లాక్ డౌన్ పాసులు గానీ లేక‌పోవ‌డంతో కేర‌ళ‌లోకి రాకుండా నిలిపేశారు. అయితే ఆ త‌ర్వాత వారంద‌రినీ క్వారంటైన్ లో ఉంచేందుకు ఓ ప్రైవేట్ కాలేజీకి త‌ర‌లించారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo