గురువారం 22 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 15:14:43

కేరళ వ్యవసాయ మంత్రికి కోవిడ్‌-19 పాజిటివ్‌

కేరళ వ్యవసాయ మంత్రికి కోవిడ్‌-19 పాజిటివ్‌

తిరువ‌నంత‌పురం : కేర‌ళ రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి వీ.ఎస్‌. సునీల్‌కుమార్ కరోనా వైర‌స్ భారిన ప‌డ్డారు. మంగ‌ళ‌వారం చేయించుకున్న‌ ప‌రీక్షలో కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో వ్య‌క్తిగ‌త స‌హాయ‌క సిబ్బందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా మంత్రి కోరారు. సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ మంత్రివ‌ర్గంలో ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురు మంత్రులు క‌రోనా భారిన ప‌డ్డారు. ఆర్థిక‌శాఖ మంత్రి టి.ఎం. థామ‌స్ ఇసాక్‌, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి ఇ.పి.జ‌య‌రాజ‌న్ తాజాగా సునీల్ కుమార్ కోవిడ్-19 భారిన ప‌డ్డారు. 


logo