బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 01:53:42

కేదారీనాథ్‌ యాత్ర నిలిపివేత

కేదారీనాథ్‌ యాత్ర నిలిపివేత

న్యూఢిల్లీ: కేదారీనాథ్‌-గౌరికుండ్‌ మార్గంలో కొండచరియలు విరిగి పడుతుండటంతో కేదారీనాథ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గంలో తరుచుగా కొండ చరియలు విరిగి పడుతున్నందునే యాత్రను నిలిపివేశామని చెప్పారు. 


logo