శనివారం 11 జూలై 2020
National - Jun 23, 2020 , 14:27:09

త‌ల‌కిందులుగా ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన పూజారి

త‌ల‌కిందులుగా ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన పూజారి

ఆదివారం జూన్ 21న యోగా డే సంద‌ర్భంగా ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కేద‌ర‌నాథ్ ఆల‌య పూజారి సంతోష్ త్రివేది గుళ్లో ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. సాధార‌ణంగా అంద‌రూ న‌డుచుకుంటూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తారు. కానీ, ఈయన మాత్రం రెండు చేతుల‌తో ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. యోగా దినోత్స‌వాన్ని పుర‌ష్క‌రించుకొని చేతులు కింద‌కి కాళ్లు పైకి పెట్టి వినూత్నంగా ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నది. 

logo