సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 19:41:39

క‌ర్ణాట‌క‌లో 6,128 క‌రోనా కేసులు.. 83 మ‌ర‌ణాలు

క‌ర్ణాట‌క‌లో 6,128 క‌రోనా కేసులు.. 83 మ‌ర‌ణాలు

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతున్న‌ది. బుధ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 6,128 క‌రోనా కేసులు న‌మోదు కాగా వైర‌స్ వ‌ల్ల 83 మంది మ‌ర‌ణించారు. దీంతో ఆ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 1,18,632కు చేరింది. సుమారు 69,700 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నార‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. గ‌త 24 గంట‌ల్లో క‌రోనాతో 83 మంది చ‌నిపోయార‌ని, దీంతో మృతుల సంఖ్య 2,230కి చేరిన‌ట్లు పేర్కొంది. 


logo