సోమవారం 06 జూలై 2020
National - Jun 15, 2020 , 15:42:40

మాస్కు ధరించని ఆరోగ్యశాఖ మంత్రి

మాస్కు ధరించని ఆరోగ్యశాఖ మంత్రి

బెంగళూరు: కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు బహిరంగ ప్రదేశంలో మాస్కు ధరించలేదు. మాజీ మంత్రి పరమేశ్వర్‌ నాయక్‌ కుమారుడి వివాహం దావణగెరెలోని హగరిబోమ్మనహళ్లిలో సోమవారం జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఆరోగ్యశాఖ మంత్రి బి శ్రీరాములు మాస్కు ధరించలేదు. విపక్ష నేతలతోపాటు పలువురు దీనిపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఈ పెండ్లికి పలువురు ప్రముఖులతోపాటు జనం భారీగా తరలివచ్చారు. logo