శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 18:24:49

కర్ణాటకలో లాక్‌డౌన్‌ 2 రోజులు పొడిగింపు

కర్ణాటకలో లాక్‌డౌన్‌ 2 రోజులు పొడిగింపు

బెంగళూరు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రప్రభుత్వం విధించిన మూడోదశ లాక్ డౌన్ నేటితో ముగుస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ కాలాన్ని మరో 2 రోజులు పొడిగించింది. మే 19వ తేదీ అర్థరాత్రి వరకు మూడో దశ లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రజలు  ప్రజలు యదావిధిగా లాక్ డౌన్ నిబంధనలు పాటించాలిన ప్రభుత్వం ఆదేశించింది. కర్ణాటకలో 54 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా..మొత్తం కేసుల సంఖ్య 1146కు చేరింది. 37 మంది మృతి చెందారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo