మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 02:59:40

యెడియూరప్పకు కోర్టు సమన్లు

యెడియూరప్పకు కోర్టు సమన్లు

బెంగళూరు, జూలై 25: గతేడాది ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన కేసులో కర్ణాటక సీఎం యెడియూరప్పకు కోర్టు సమన్లు జారీ చేసింది. రమేశ్‌ జార్కిహోలి తరఫున యెడియూరప్ప ప్రచారం నిర్వహిస్తూ మతం ఆధారంగా ఓట్లు అడగడంతో కేసు నమోదైంది.


logo