మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 18, 2020 , 16:55:08

డిసెంబ‌ర్ 7-15 వ‌ర‌కు క‌ర్ణాట‌క అసెంబ్లీ స‌మావేశాలు

డిసెంబ‌ర్ 7-15 వ‌ర‌కు క‌ర్ణాట‌క అసెంబ్లీ స‌మావేశాలు

బెంగళూరు: ర్ణాటలోడిసెంబర్ 7 నుంచి 15 కు అసెంబ్లీ శీతాకాలమావేశాలు రుగనున్నాయి. ర్ణాట న్యాయ‌, శాసభా వ్యహారాల మంత్రి జేసీ ధుస్వామి బుధవారం విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ మావేశాలు బెంగళూరులో రుగుతాయని, బెళగావిలో కాదని మంత్రి తెలిపారు. రోనా మ్మారి నేపథ్యంలో కేవలం వారం రోజుల వ్యధిలో మాత్రమే అసెంబ్లీ మావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కాగా, అసెంబ్లీ ర్షాకాల మావేశాలను సెప్టెంబర్లో కేవలం ఆరు రోజులు మాత్రమే నిర్వహించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.